ಟಿಬೆಟ್ ಗಡಿ ಭಾಗದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸರೋವರ ಒಡೆದಿರುವುದಾಗಿ ನೇಪಾಳ ಸರ್ಕಾರ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಿದೆ. ಜಲಪ್ರವಾಹದಿಂದ ಮೃತಪಟ್ಟವರ ಸಂಖ್ಯೆ 469ಕ್ಕೆ ಏರಿರುವ ಬೆನ್ನಲ್ಲೇ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మరోసారి భారీ వరద ప్రమాదం నెలకొంది.
నది పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, రక్షణ మరియు సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
రక్షణ సిబ్బంది, భద్రతా బలగాలు, సహాయక కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నేపాల్ పోలీసులు హెచ్చరించారు. సరస్సు నుంచి భారీగా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.









